• ‘జై సింహా’ టీజర్‌లో బాలకృష్ణ నట విశ్వరూపం చూస్తారా?
  • పంచ్‌ డైలాగ్‌ కానీ... పంచ్‌ కానీ... అవతలి వాడి గుండెల్లో దడ పెరగాల్సిందే
  • బాలయ్య ఫైట్‌ అంటే కత్తి తిప్పకపోతే ఎలా... అందుకే ఈ షాట్‌
  • బిడ్డను రక్షించుకుంటూ... బాలకృష్ణ ఫైట్‌ అదిరింది కదా
  • సంక్రాంతికి అడుగుపెడుతున్నా అన్నట్లుగా బాలయ్య ఇచ్చిన పోజు చూడండి
  • ఫైట్‌ లేదా వార్నింగ్‌ అయ్యాక బాలయ్య అలా నడుచుకుంటూ వస్తుంటే... ఇదిగో ఇలా ఉంటుంది
  • విలన్‌కు కౌంటర్‌ ఇచ్చాక బాలయ్య స్టైల్‌ ఇదిగో ఇలా అదిరిపోతుంది
  • రౌడీకి ఒక్క ఫుట్‌బాల్‌ కిక్‌ ఇస్తే... ఫైట్‌ హిట్టే
  • చాచిపెట్టి దవడ మీద ఒక్కటిస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే
  • చేతిలో కర్ర ఉన్నా... బాలయ్య ఫైట్‌ ఇలా మాస్‌గానే ఉంటుంది
  • ఒక్క దెబ్బకు నలుగురు రౌడీలు ఎగిరిపడటం చాలా సినిమాల్లో చూశాం. కానీ బాలయ్య సినిమాల్లో చూస్తే మజానే వేరు
జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |    Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.