• ప్రస్తుతం జోగీందర్‌ హరియాణా డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్నాడు.
  • రమేశ్‌ ప్రస్తుతం సినిమాల్లో నటిస్తున్నాడు.
  • ఆస్ట్రేలియాలోని సిడ్నీలో క్యాబ్‌ డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు.
  • ప్రస్తుతం అడమ్‌ తాను ఫిట్‌గా ఉండేందుకు ప్రయత్నిస్తూ మార్షల్‌ ఆర్ట్స్‌లో శిక్షణ పొందుతున్నాడు.
  • క్రిస్‌ ప్రస్తుతం ట్రక్కులు నడుపుకుంటూ.. బస్టాండ్‌లను శుభ్రం చేస్తూ రోజు గడుపుకుంటున్నాడు.
  • యూసుఫ్‌ ప్రస్తుతం రోజు గడవడం కోసం దర్జీగా, ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు.
  • క్రికెట్‌ కెరీర్‌కు గుడ్‌ బై చెప్పిన తర్వాత హెన్రీ గాయకుడిగా అలరించాడు. హెన్నీ చిన్ననాటి నుంచే పాటలు చక్కగా పాడేవాడు.
  • ఒడిశాకు చెందిన మహంతి ప్రస్తుతం జాతీయ అల్యూమినియం కంపెనీలో ఉద్యోగిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.
  • ఈ కివీస్‌ బ్యాట్స్‌మెన్‌ క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పిన తర్వాత ఏం చేయాలో ముందుగానే ప్లాన్‌ చేసుకున్నాడు. ఒక పక్క క్రికెట్‌ ఆడుతూనే అస్లే కార్‌ రేసింగ్‌లో పాల్గొనేవాడు.
  • ప్రస్తుతం క్రిస్‌ ఆస్ట్రేలియాలో ఓ కంపెనీలో మెడికల్‌ రిప్రజెంటేటీవ్‌గా పని చేస్తున్నాడు.

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

ఐదు రాష్ట్రాల ఎన్నికలు-చిత్రాలు మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

వెరైటీ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |    Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.