• హైద‌రాబాద్‌: ఖైర‌తాబాద్ నియోజ‌క‌వ‌ర్గ మ‌హాకూట‌మి అభ్య‌ర్థి దాసోజు శ్రవ‌ణ్ కుమార్ త‌ర‌పున ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్న పంజాబ్ మంత్రి సిద్ధూ
  • నాగ‌ర్‌క‌ర్నూల్‌: అచ్చంపేటలో భాజ‌పా అభ్య‌ర్థి మ‌ల్లేశ్వ‌ర్ త‌రపున‌ ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ పాల్గొని మాట్లాడుతున్న రాష్ట్రీయ హిందూసేన వ్య‌వ‌స్థాప‌కుడు ప‌రిపూర్ణానంద స్వామి
  • హైద‌రాబాద్‌: అంబ‌ర్‌పేట‌ మ‌హ‌కూట‌మి అభ్య‌ర్థి ర‌మేశ్‌కు మ‌ద్ద‌తుగా ప్ర‌చారంలో పాల్గొని కొబ్బ‌రిబొండాం కొడుతున్న మాజీ ఎంపీ వీహెచ్ హ‌నుమంత‌రావు
  • హైదరాబాద్‌: కూకట్‌ప‌ల్లి మ‌హాకూట‌మి అభ్య‌ర్థి నంద‌మూరి సుహాసినికి మ‌ద్ద‌తుగా సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఎన్నిక‌ల ప్ర‌చారం
  • నిజామాబాద్‌: ఎన్నికల ప్రచారంలో భాగంగా బాన్సువాడ కాంగ్రెస్‌ అభ్యర్థి కాసుల బాలరాజ్‌కు మద్దతుగా రోడ్ షోలో పాల్గొన్న‌ విజ‌య‌శాంతి
  • వ‌రంగ‌ల్‌: మార్పు కోసం బీజేపీ సభ వేదికపై హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు ఇతర నాయకులు
  • హైద‌రాబాద్: గౌలిగూడలో గోషామహల్ కాంగ్రెస్ అభ్యర్థి ముకేశ్ గౌడ్ ఎన్నిక‌ల‌ ప్రచారం
  • హైద‌రాబాద్‌: ఎంజే మార్కెట్ లో గోషామ‌హ‌ల్ తెరాస‌ అభ్యర్థి ప్రేంసింగ్ రాథోడ్ ఎన్నిక‌ల‌ ప్రచారం
  • హైదరాబాద్‌: చార్మినార్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి మహ్మద్‌ గౌస్‌ ద్విచక్రవాహనంపై ఎన్నిక‌ల ప్రచారం..

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

ఐదు రాష్ట్రాల ఎన్నికలు-చిత్రాలు మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

వెరైటీ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |    Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.