• హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌ గౌతమ్‌నగర్‌లో జరిగిన భాజపా ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న పరిపూర్ణనంద స్వామి, చింతల రామచంద్రారెడ్డి
 • హైదరాబాద్‌: పాతబస్తీ గౌలీపురాలో బతుకమ్మలు పట్టుకొని, పగిడీలు ధరించిన మహిళలతో కలిసి ప్రచారం చేస్తున్న యాకత్‌పురా భాజపా అభ్యర్థి రూప్‌రాజ్‌
 • హైదరాబాద్‌: మలక్‌పేటలో భాజపా అభ్యర్థి ఆలె జితేంద్ర తరఫున ప్రచారం చేస్తున్న కుటుంబ సభ్యులు
 • హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ భాజపా అభ్యర్థి సతీశ్‌గౌడ్‌కు మద్దతుగా సీతాఫల్‌మండిలో ఏర్పాటు చసిన సభలో పాల్గొన్న నితిన్‌ గడ్కరీ, దత్తాత్రేయ
 • సూర్యాపేట: జిల్లా కేంద్రంలో నిర్వహించిన భాజపా ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న నితిన్‌ గడ్కరీ, ఉమ్మడి నల్గొండ జిల్లా భాజపా అభ్యర్థులు
 • మహబూబ్‌నగర్‌: నారాయణపేటలో జరిగిన భాజపా ఎన్నికల బహిరంగ సభలో పాల్గొన్న భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, స్థానిక అభ్యర్థి రతంగ్‌ పాండురెడ్డి
 • వరంగల్‌: వరంగల్‌ తూర్పు కాంగ్రెస్ అభ్యర్థి రవిచంద్ర తరఫున ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహమ్మద్‌ అజారుద్దీన్‌
 • ఖమ్మం: విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ క్రికెటర్‌ మహమ్మద్‌ అజారుద్దీన్‌, టిడీపీ అభ్యర్థి నామా నాగేశ్వర రావు
 • ఖమ్మం: ఎన్నికల బహిరంగ సభలో పాల్గొన్న త్రిపుర మాజీ సీఎం మాణిక్‌ సర్కార్‌, స్థానిక బీఎల్‌ఎఫ్‌ అభ్యర్థి పాల్వంచ రామారావు
 • సంగారెడ్డి: ‘మార్పు కోసం భాజపా’ బహిరంగ సభలో పాల్గొన్న యుపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, స్థానిక అభ్యర్థి రాజేశ్వర్‌రావు దేశ్‌పాండే
 • అభిమాని ఇచ్చిన కమలం(పార్టీ గుర్తు)తో సీఎం యోగి
 • వరంగల్‌‌: వరంగల్‌ పశ్చిమ కాంగ్రెస్‌ అభ్యర్థి రేవూరి ప్రకాశ్‌ రెడ్డి తరఫున ప్రచారంలో పాల్గొన్న కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేశ్‌, వీహెచ్‌ హనుమంత రావు
 • రంగారెడ్డి‌: ఉప్పల్‌లో నిర్వహించిన ప్రచారం కార్యక్రమంలో భాజపా అభ్యర్థి ప్రభాకర్‌కు మద్దతు ఇస్తూ మాట్లాడుతున్న కేంద్రమంతి నితిన్‌ గడ్కరీ
 • మహబూబాబాద్‌: ఎన్నికల ప్రచారాల్లో భాగంగా గూడూరు మండలం మచ్చర్ల, ఊట్ల, సరస్వతి నగర్‌లలో కూటమి కాంగ్రెస్‌ అభ్యర్థి బలరాం నాయక్‌ రోడ్‌షో
 • సూర్యాపేట: కోదాడలో స్థానిక బీఎల్‌ఎఫ్‌ అభ్యర్థికి మద్దతు తెలుపుతూ కార్యక్రమానికి హాజరై మాట్లాడుతున్న త్రిపుర మాజీ సీఎం మాణిక్‌ సర్కార్‌
 • హైదరాబాద్‌: బొల్లారం రోడ్‌షోలో కంటోన్మెంట్‌ మహాకూటమి అభ్యర్థి సర్వే సత్యనారాయణ
 • హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ పెరేడ్‌ మైదానానికి ర్యాలీగా తరలి వెళ్తున్న తెరాస అభ్యర్థి పద్మారావు
 • వరంగల్‌రూరల్‌: ఇంటింటి ఎన్నికల ప్రచారంలో బోనమెత్తిన నర్సంపేట తెరాస అభ్యర్థి పెద్ది సదర్శన్‌ రెడ్డి
 • హైదరాబాద్‌: సనత్‌నగర్‌ నియోజకవర్గం భాజపా అభ్యర్థి భవర్‌లాల్‌ వర్మకు మద్దతుగా రోడ్‌షోలో పాల్గొన్న పరిపూర్ణనంద స్వామి
 • భవర్‌లాల్‌ వర్మ తరఫున మహిళలు సైతం చంటి పిల్లలతో ద్విచక్రవాహనంపై ప్రచారం చేస్తున్న దృశ్యం

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

ఐదు రాష్ట్రాల ఎన్నికలు-చిత్రాలు మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

వెరైటీ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |    Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.