• హైదరాబాద్: సనత్‌నగర్‌ నియోజకవర్గ అభ్యర్థి కూన వెంకటేశ్‌ గౌడ్‌ తరఫున ఎన్నికల ప్రచార రోడ్‌షోలో పాల్గొన్న విజయశాంతి
  • హైదరాబాద్‌: గచ్చిబౌలి అంజయ్యనగర్‌లో శేరిలింగంపల్లి తెదేపా అభ్యర్ధి ఆనంద్‌ ప్రసాద్‌కు మద్దతుగా రోడ్‌షోలో పాల్గొనన సినీనటుడు రఘు, మాజీ క్రికెటర్‌ అజారుద్దీన్‌
  • హైదరాబాద్‌: హఫీజ్‌పేట్‌ ప్రేమ్‌నగర్‌లో అజారుద్ధీన్‌ ప్రచారం
  • సికింద్రాబాద్‌ నియోజకవర్గం అడ్డగుట్ట రోడ్‌షోలో కాంగ్రెస్‌ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌ తరఫున ప్రచారంలో పాల్గొన్న సీనియర్‌ నేత గులాంనబీ ఆజాద్
  • పెద్దపల్లి: కాంగ్రెస్‌ అభ్యర్థి విజయ రమణారావుకు మద్దతుగా సుల్తానాబాద్‌లో జరిగిన రోడ్‌షోలో పాల్గొన్న విజయశాంతి
  • హైదరాబాద్‌: సనత్‌నగర్‌ తెదేపా అభ్యర్థి కూన వెంకటేశ్‌ గౌడ్‌ తరఫున మోండా మార్కెట్‌లో ఏర్పాటు చేసిన రోడ్‌షోలో పాల్గొన్న నగ్మ
  • వరంగల్‌: వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గం తెదేపా అభ్యర్థి రేవూరి ప్రకాశ్‌రెడ్డికి మద్దతుగా హన్మకొండలోని రోడ్‌షోలో పాల్గొన్న ఏఐసీసీ ప్రతినిధి ఖుష్బూ
  • కామారెడ్డి: గాంధారి మండలం వెంకటాపూర్‌లో తెరాస బాన్సువాడ అభ్యర్థి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి ఎన్నికల ప్రచారం
  • హైదరాబాద్‌: అంబర్‌పేట భాజపా అభ్యర్థి కిషన్‌ రెడ్డి తరఫున ఇంటింటా ప్రచారంలో పాల్గొన్న ఆయన సతీమణి కావ్యరెడ్డి

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

ఐదు రాష్ట్రాల ఎన్నికలు-చిత్రాలు మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

వెరైటీ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |    Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.