• హైదరాబాద్‌: అంబర్‌పేట తెరాస అభ్యర్థి కాలేరు వెంకటేశ్‌తో కలిసి రోడ్‌షోలో పాల్గొన్న కేటీఆర్‌
  • హైదరాబాద్‌: అంబర్‌పేట నియోజకవర్గ భాజపా అభ్యర్థి కిషన్‌ రెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచార రోడ్‌షోలో పాల్గొన్న పురంధేశ్వరి
  • వరంగల్‌: వరంగల్‌ తూర్పు నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థి వద్దిరాజు రవిచంద్ర తరఫున ఎన్నికల ప్రచార రోడ్‌షోలో పాల్గొన్న సినీనటి నగ్మ
  • హైదరాబాద్‌: కూకట్‌పల్లిలో సుహాసిని తరఫున బాలకృష్ణ ఎన్నికల ప్రచార రోడ్‌షోలో మరోవైపు జైతెలంగాణ అంటూ హోరెత్తించిన తెరాస శ్రేణులు
  • మహబూబ్‌నగర్‌: కోస్గిలోని తెరాస ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న కేసీఆర్‌, స్థానిక తెరాస నేతలు
  • హైదరాబాద్‌: పాతబస్తీలో కార్వాన్ నియోజకవర్గం ఎంఐఎం అభ్యర్థి కౌసర్‌మొయినుద్దీన్‌ ద్విచక్రవాహన ర్యాలీ
  • సిద్దిపేట: గజ్వేల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి తరఫున ఎన్నికల ప్రచార రోడ్‌షోలో పాల్గొన్న నగ్మ, గులాంనబీ ఆజాద్
  • ఆదిలాబాద్‌: ఆదిలాబాద్‌ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి గండ్రత్‌ సుజాతకు మద్దతుగా ఎన్నికల ప్రచార రోడ్‌షోలో పాల్గొన్న నటి ఖుష్బూ, ప్రజా గాయకుడు గద్దర్‌
  • ఖమ్మం: రోడ్‌షోలో పాల్గొన్న కేటీఆర్‌, ఖమ్మం తెరాస అభ్యర్థులు, కార్యకర్తలు

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

ఐదు రాష్ట్రాల ఎన్నికలు-చిత్రాలు మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

వెరైటీ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |    Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.