• హైదరాబాద్‌: సీతాఫల్‌మండీ ప్రాంతంలో సికింద్రాబాద్‌ భాజపా అభ్యర్థి సతీశ్‌ గౌడ్‌ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సినీనటి అర్చన
 • హైదరాబాద్‌: ఒంటరి ప్రచారంలో ముషీరాబాద్‌ నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి తంగిరాల వెంకప్ప సోమయాజులు
 • హైదరాబాద్‌: లాల్‌దర్వాజలో యాఖుత్‌పురా తెరాస అభ్యర్థి సోమ సుందర్‌ రెడ్డి పగిడిలు కట్టుకొని ప్రచారం చేసిన దృశ్యం
 • ఎన్నికల ప్రచారంలో భాగంగా అభిమానులతో సెల్ఫీ దిగుతున్న సినీనటి నగ్మ, వరంగల్‌ తూర్పు కాంగ్రెస్‌ అభ్యర్థి రవిచంద్ర
 • ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో సినీ నటి ఖుష్బూ
 • హైదరాబాద్‌: ఎన్నికల ప్రచార రోడ్‌షోలో మలక్‌పేట భాజపా అభ్యర్థి ఆలె జితేంద్ర
 • సిరిసిల్ల: సిరిసిల్లలో కేటీఆర్‌ రోడ్‌షో
 • గోషామహల్‌లో బీఎల్‌ఎఫ్‌ అభ్యర్థి చంద్రముఖి రోడ్‌షో
 • గోషామహల్‌లో బీఎల్‌ఎఫ్‌ అభ్యర్థి చంద్రముఖి రోడ్‌షో
 • హైదరాబాద్‌: ఖైరతాబాద్‌లో భాజపా అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి ఎన్నికల ప్రచార రోడ్‌షో
 • కరీంనగర్‌: జగిత్యాలలో తెరాస అభ్యర్థి సంజయ్‌కుమార్‌కు మద్దతుగా రోడ్‌షోలో పాల్గొన్న కవిత
 • నిర్మల్‌: భైంసాలో ‘మార్పు కోసం బి.జె.పి’ ఎన్నికల ప్రచార సభకు హాజరైన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, ముథోల్ భాజపా అభ్యర్థి పడకంటి రమాదేవి, నిర్మల్‌ అభ్యర్థి సువర్ణారెడ్డి
 • కామారెడ్డి: తాడ్వాయిలో ఎల్లారెడ్డి తెరాస అభ్యర్థి రవీందర్‌రెడ్డి ఎన్నికల ప్రచార రోడ్‌షో
 • సూర్యాపేట: కోదాడ ప్రజాకూటమి ఎన్నికల ప్రచార సభలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, టిపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌ రెడ్డి
 • భూపాలపల్లి: భాజపా అభ్యర్థి కీర్తి రెడ్డికి మద్దతుగా మార్పు కోసం బి.జె.పి సభకు హాజరైన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్
 • సూర్యాపేట: కోదాడ ప్రజాకూటమి ఎన్నికల ప్రచార సభకు హాజరైన ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, తదితరులు
 • కరీంనగర్‌: ‘మార్పు కోసం బి.జె.పి’ ఎన్నికల బహిరంగ సభలో పాల్గొన్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, కరీంనగర్‌ భాజపా అభ్యర్థి బండి సంజయ్‌
 • హైదరాబాద్‌: వారాసిగూడలో సికింద్రాబాద్‌ తెరాస అభ్యర్థి పద్మారావు గౌడ్‌ ఇంటింటి ఎన్నికల ప్రచారం

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

ఐదు రాష్ట్రాల ఎన్నికలు-చిత్రాలు మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

వెరైటీ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |    Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.